Ration Card: రేషన్ కార్డుదారులకు అలర్ట్
రేషన్ కార్డుదారులకు నిరాశే
కందిపప్పు ఈనెల లేదు
మార్కెట్ ధరలు ఆకాశం
రాగులు మాత్రం ఉచితం
ఇక ప్రభుత్వం సరఫరా సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తుందో,
సంక్రాంతి నాటికైనా రేషన్ షాపుల్లో కందిపప్పు వస్తుందో లేదో చూడాల్సిందే.